వార్తలకు తిరిగి వెళ్లండి

శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ‘భోగి’ టీజర్ విడుదలైంది. సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 1960ల నేపథ్యంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో సాగే కథతో రూపొందింది. ఇందులో శర్వా గంగ అనే సాధారణ కూలీగా కనిపించనున్నారు.
జానపద పాటతో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రా రస్టిక్ వాతావరణంతో పాటు శర్వా పాత్రలోని హింసాత్మక కోణాన్ని యాక్షన్ సన్నివేశాలు చూపించాయి.
Comments
Loading comments...

