Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం విమానాశ్రయంలో లోకేష్కు స్వాగతం

Follow Udayam on Google
B Ganga Aug 22, 2026 12:50 PM పార్వతీపురం మన్యంGeneral
భోగాపురం విమానాశ్రయంలో లోకేష్కు స్వాగతం - Udayam
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికారు. లోకేష్ శనివారం విజయనగరం నియోజకవర్గంలో నిర్వహించనున్న పార్టీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్ ఫెడ ఛైర్మన్ బంగార్రాజు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...