Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం మండలంలో బీజేపీ లో భారీ చేరికలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 1:26 PM విజయనగరంGeneral
భోగాపురం మండలంలో బీజేపీ లో భారీ చేరికలు - Udayam
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం భోగాపురంలో గురువారం BJP లో భారీగా చేరికలు జరిగాయి. BJP రాష్ట్ర అధ్యక్షులు మాధవ్‌, మాజీ అధ్యక్షులు వీర్రాజు ముఖ్య అతిథులుగా ఈ చేరికలు జరిగాయి. జిల్లా అధ్యక్షులు రాజేష్‌ వర్మ ఆధ్వర్యంలో సాగి అప్పలనరసింహ రాజు, అడపా ప్రసాద్‌ తమ వందలాది మంది అనుచరులతో పార్టీలో చేరారు. మోడీ నాయకత్వంలో వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా దేశం ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ అవుతుందని ఆకాంక్షించారు..

Comments

G
Loading comments...