వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం విమానాశ్రయంపై సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు.
శనివారం విలేకర్లు సమావేశంలో మాట్లాడుతూ,వైసీపీ ప్రభుత్వ హయాంలోనే విమానాశ్రయ పనులు వేగం పుంజుకున్నాయని చెప్పారు.రూ.960 కోట్ల నిధుల విడుదలతో పాటు 2,203 ఎకరాల భూసేకరణను జగన్ ప్రభుత్వం పూర్తి చేసిందని,ఇప్పుడు క్రెడిట్ కోసం టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Comments
Loading comments...

