వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం హైవేపై శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సును లింగాలవలస వద్ద లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రయాణికుడి లగేజీ దించుతున్న బస్సు డ్రైవర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

