Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్పోర్టులో వాహన పార్కింగ్ ఛార్జీలు పెరిగాయి

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 10:16 PM విజయనగరంGeneral
భోగాపురం ఎయిర్పోర్టులో వాహన పార్కింగ్ ఛార్జీలు పెరిగాయి - Udayam
భోగాపురం ఎయిర్పోర్ట్లో వాహన పార్కింగ్ ఛార్జీలు ప్రయాణికులకు భారంగా మారాయి. ప్రైవేట్ కార్లకు 30 నిమిషాల వరకు రూ.100, గంటకు రూ.150, 2 గంటలకు రూ.200, 24 గంటలకు రూ.450 వసూలు చేస్తారు. కమర్షియల్ కార్లకు ఇవే సమయాల్లో రూ.200, రూ.300, రూ.400, రూ 600 చార్జీలు ఉన్నాయి. బైక్లకు 24గంటలకు రూ.130గా నిర్ణయించారు. అరైవల్ లేన్లో 8 నిమిషాలు మాత్రమే ఉచితం. 8-10 నిమిషాలకు ₹250, 10-15 నిమిషాలకు ₹500 వసూలు చేస్తారు.

Comments

G
Loading comments...