Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్పోర్టులో భద్రతా చర్యలు పరిశీలించిన ఎస్పీ

Follow Udayam on Google
B RAJESH Aug 16, 2026 4:45 PM విజయనగరంGeneral
భోగాపురం ఎయిర్పోర్టులో భద్రతా చర్యలు పరిశీలించిన ఎస్పీ - Udayam
రేపటి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను SP దామోదర్ ఆదివారం పరిశీలించారు. ఎయిర్పోర్టులో అరైవల్, డిపార్చర్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన మార్గాలు, జంక్షన్ల వద్ద సూచిక బోర్డులు, స్టాపర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...