Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు: సీఎం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 18, 2026 9:38 PM అమరావతిGeneral
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు: సీఎం - Udayam
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి తేదీ ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ వేడుకను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ​ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే ఈ విమానాశ్రయం సరికొత్త అవకాశాలను తెస్తుందని సీఎం అన్నారు. రాష్ట్ర సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని అధికారుల సమీక్షలో స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...