వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ వరకు బోడెన్సీ సరస్సులో 12 కి.మీ.ను వెట్‌సూట్ లేకుండా 5 గంటల 14 నిమిషాల 13 సెకన్లలో ఈదిన బలగ గణేష్ మాస్టారు పారా స్విమ్మింగ్‌లో వరల్డ్ రికార్డు సృష్టించారు .
గత రికార్డు 5 గంటల 33 నిమిషాలు కాగా , దాన్ని అధిగమించారు . డీఎస్సీ-2025 ద్వారా టీచర్‌గా ఎంపికైన గణేష్ విజయం ఏపీకి గర్వకారణంగా నిలిచింది .
Comments
Loading comments...

