Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసీస్‌కు 100 పరుగుల కీలక ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 6:39 PM జాతీయంక్రీడలు
ఆసీస్‌కు 100 పరుగుల కీలక ఆధిక్యం - Udayam
సౌతాఫ్రికాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులకు ఆలౌటై 100 పరుగుల ఆధిక్యం సాధించింది. జోష్‌ ఇంగ్లిస్‌ (102) సెంచరీ చేయగా.. క్యారీ (80), రెన్షా (74), గ్రీన్‌ (65) రాణించారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. మార్క్రమ్‌ (1), బెడింగ్హమ్‌ (11) ఔటయ్యారు. అకెర్‌మన్‌ (20),బవుమా (2) క్రీజులో ఉన్నారు.

Comments

G
Loading comments...