Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్దిక్‌ కోసం ముగ్గురు ఆటగాళ్లు.. అశ్విన్‌ ఏమన్నాడంటే?

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 6:36 PM జాతీయంక్రీడలు
 హార్దిక్‌ కోసం ముగ్గురు ఆటగాళ్లు.. అశ్విన్‌ ఏమన్నాడంటే? - Udayam
ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను ట్రేడ్‌ ద్వారా దక్కించుకునేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శివమ్‌ దూబే, నాథన్‌ ఎల్లీస్‌, ఉర్విల్‌ పటేల్‌లను ఇచ్చి హార్దిక్‌ను తీసుకోవచ్చని మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు.హార్దిక్‌ కోసం బలమైన ఆఫర్‌ ఇవ్వాల్సి ఉంటుందని అశ్విన్‌ పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...