Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా హాకీలో చైనాపై భారత్‌ ఘన విజయం

Follow Udayam on Google
Shruthi Oct 29, 2026 9:22 PM జాతీయంక్రీడలు
ఆసియా హాకీలో చైనాపై భారత్‌ ఘన విజయం - Udayam
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో భారత్‌ వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చైనాను 5-2 గోల్స్‌ తేడాతో ఓడించింది. సుఖ్‌జీత్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ చెరో రెండు గోల్స్‌ చేశారు. జుగ్‌రాజ్‌ సింగ్‌ మరో గోల్‌ సాధించాడు. చైనా తరఫున యాంగ్‌ పెంగ్‌, చాంగ్‌కాంగ్‌ చెన్‌ చెరో గోల్‌ చేశారు. శుక్రవారం జపాన్‌తో భారత్‌ తలపడనుంది.

Comments

G
Loading comments...