Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ రెజ్లింగ్‌ ఫైనల్‌కు మనీషా బన్వాలా

Follow Udayam on Google
Shruthi Oct 29, 2026 9:27 PM జాతీయంక్రీడలు
ప్రపంచ రెజ్లింగ్‌ ఫైనల్‌కు మనీషా బన్వాలా - Udayam
కజకిస్థాన్‌లోని అస్తానాలో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ మనీషా బన్వాలా 59 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌లో కజకిస్థాన్‌ క్రీడాకారిణి అల్టిన్‌ షగాయేవాను 10-0తో ఓడించింది. శుక్రవారం ఫైనల్‌లో అమెరికా రెజ్లర్‌ అబిగైల్‌ నెట్టెతో తలపడనుంది. మరోవైపు 72 కేజీల విభాగంలో తను శర్మ కాంస్య పతకం సాధించింది.

Comments

G
Loading comments...