వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ ట్రోఫీలో హర్యానాపై ముంబై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరుసగా మూడో గెలుపును నమోదు చేసింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 430 పరుగులు చేయగా, హర్యానా 270 పరుగులకు ఆలౌటైంది.
ఫాలోఆన్‌లో తనీష్ కొటియన్ 8 వికెట్లు పడగొట్టడంతో హర్యానా 256 పరుగులకు పరిమితమైంది. 97 పరుగుల లక్ష్యాన్ని ముంబై 10.4 ఓవర్లలో ఛేదించింది. సెంచరీతో పాటు 6 వికెట్లు తీసిన ముషీర్ ఖాన్ మ్యాచ్ ఉత్తమ ఆటగాడిగా నిలిచాడు.
Comments
Loading comments...

