వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచేందుకు ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 102 మ్యాచ్‌ల్లో 149 వికెట్లు పడగొట్టాడు.
న్యూజిలాండ్‌తో జరిగే నాలుగో టీ20లో ఈ ఘనత సాధించే అవకాశముంది. ఇప్పటికే భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది.
Comments
Loading comments...

