వార్తలకు తిరిగి వెళ్లండి

టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచేందుకు ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 102 మ్యాచ్‌ల్లో 149 వికెట్లు తీశాడు.
శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగే నాలుగో టీ20లో ఈ ఘనత సాధించే అవకాశముంది. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కూడా 149 వికెట్లతో ఇదే మైలురాయికి చేరువలో ఉన్నాడు.
Comments
Loading comments...

