వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. SEP 14న జరిగే పండుగకు ముందే లక్ష మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇందుకోసం ఏజెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానించింది.
వీటిలో 70 వేల 8అంగుళాలు, 20వేల 1 అడుగు, 10వేల 1.5అడుగుల విగ్రహాలు ఉన్నాయి. వీటన్నింటినీ జోనల్, సర్కిల్ కార్యాలయాల ద్వారా భక్తులకు అందజేయనున్నారు.
Comments
Loading comments...

