Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో వరుణయాగం పూజలు

Follow Udayam on Google
Mohammad Oct 06, 2026 9:25 AM అనంతపురంGeneral
భక్తిశ్రద్ధలతో వరుణయాగం పూజలు - Udayam
గుంతకల్ మండలం కసాపురం గ్రామంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం మరియు అనావృష్టి నివారణార్థం మంగళవారం భక్తి శ్రద్ధలతో వరుణయగం పూజలు నిర్వహించినట్లు ఆలయ ఈఓ విజయ రాజు తెలిపారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు.

Comments

G
Loading comments...