వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తికొండలోని హజ్రత్ సయ్యద్ భాష వలి 679వ ఉరుసు ఉత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి గంధాన్ని పట్టణంలోని పురవీధుల గుండా మేల తాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారు.అనంతరం దర్గాలో స్వామివారికి గంధాన్ని, పూల చద్దార్ ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు.
వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఉరుసు ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

