Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో హనుమాన్‌ ఆలయ కలశ పూజ : పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 21, 2026 12:53 PM ఆదిలాబాద్General
భక్తిశ్రద్ధలతో హనుమాన్‌ ఆలయ కలశ పూజ : పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ - Udayam
నేరడిగొండ మండలంలోని కోర్టికల్‌ గ్రామంలో హనుమాన్‌ ఆలయ కలశ పూజలో బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...