Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో అన్నదానం.. పాల్గొన్న కాంగ్రెస్‌ నేతలు

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 05, 2026 6:17 PM సంగారెడ్డిGeneral
భక్తిశ్రద్ధలతో అన్నదానం.. పాల్గొన్న కాంగ్రెస్‌ నేతలు - Udayam
డవ్వూరు హనుమాన్‌ ఆలయం వద్ద ఎస్గి సీనియర్‌ నాయకులు రాజు పటేల్‌, రాందాస్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విట్టల్‌రావు, మానూర్‌ మండల పార్టీ అధ్యక్షులు రాజు, సర్పంచులు లక్ష్మణ్‌, అనిల్‌ పాటిల్‌, రాజు పటేల్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...