Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 07, 2026 1:56 PM విశాఖపట్నంGeneral
భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలి - Udayam
విఘ్నాలు తొలగడానికి ఆటంకాలు జరగకుండా పనులు జరగాలన్న ఉద్దేశంతో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని టూటౌన్ సీఐ బి. అప్పలనాయుడు పిలుపునిచ్చారు. . బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. 'ఏపీ పోలీస్ సేవా పోర్టల్' ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం అందుబాటులో ఉందన్నారు.

Comments

G
Loading comments...