వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి భక్త రామదాసు ధ్యాన మందిరం ఎదురుగా ఉన్న 300 గజాల ప్లాట్ను దాతలు మరల ప్రమీలాదేవి మరల అన్నపూర్ణ భద్రాచలం దేవస్థానానికి విరాళంగా సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.
రిజిస్ట్రేషన్ పత్రాలను భద్రాచలం సూపరింటెండెంట్ నిరంజను స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్తలు సాధు రాధాకృష్ణమూర్తి పెండ్యాల గోపాలకృష్ణమూర్తి, మన్నె కోటేశ్వరరావు పూజారి రమేష్ తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

