Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్త మార్కండేయ ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ

Follow Udayam on Google
puppala mahipal Aug 11, 2026 10:22 PM జగిత్యాలGeneral
భక్త మార్కండేయ ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ - Udayam
జగిత్యాల శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గజంగి నందయ్య భూమిపూజ చేశారు.అంతకుముందు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...