Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహిరంగ సభను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
babu varun Aug 22, 2026 5:01 PM రాజన్న సిరిసిల్లGeneral
బహిరంగ సభను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ - Udayam
టెక్స్‌టైల్, పవర్‌లూమ్ కార్మికుల జాతీయ సమావేశాల సందర్భంగా ఈ నెల 23న సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ తెలిపారు. కార్మికుల సమస్యలపై సభలో చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు, ఆసాములు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...