Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భిక్కనూర్‌లో ఆర్టీసీ బస్సు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 1:17 PM కామరెడ్డిGeneral
భిక్కనూర్‌లో ఆర్టీసీ బస్సు ప్రారంభం - Udayam
భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో మంగళవారం ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు. గ్రామానికి ఇప్పటివరకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు, విద్యార్థుల సౌకర్యార్థం ఈ సర్వీసును ప్రారంభించినట్లు తెలిపారు. దసరా పండుగ రోజున బస్సు సర్వీసు ప్రారంభించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లింగారెడ్డి, సొసైటీ ఛైర్మన్ భీమ్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...