Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భిక్కనూర్ విశ్వకర్మ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Saychi kumar Sep 17, 2026 10:33 AM కామరెడ్డిGeneral
భిక్కనూర్ విశ్వకర్మ జయంతి వేడుకలు - Udayam
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మండల అధ్యక్షుడు శ్రీనివాస చారి మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణులు ఐక్యతతో సమాజంలో ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Comments

G
Loading comments...