Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీంగల్‌లో యాంటీ డ్రగ్స్ కార్యక్రమం

Follow Udayam on Google
RR REDDY Sep 12, 2026 6:55 PM నిజామాబాద్General
భీంగల్‌లో యాంటీ డ్రగ్స్ కార్యక్రమం - Udayam
భీంగల్ పట్టణంలోని లింబాద్రిగుట్టలో శనివారం ఈగల్ ఫోర్స్ అడ్వైజర్ కొండవీటి శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...