Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీంగల్‌లో 8 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:14 AM నిజామాబాద్General
భీంగల్‌లో 8 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు - Udayam
భీంగల్ మండలం దేవనపల్లి గ్రామంలో 8 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ కాపీలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందజేశారు. ప్రొసీడింగ్స్ మంజూరుకు కృషి చేసిన నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...