Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమన్న సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Follow Udayam on Google
hari Aug 29, 2026 10:06 AM రాజన్న సిరిసిల్లGeneral
భీమన్న సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ - Udayam
వేములవాడ భీమన్నస్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు అర్చక స్వాములు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అందరిపై స్వామివార్ల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...