Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలికి ప్రతి కార్యకర్తే ఇన్ఛార్జ్: బొత్స అనుష

Follow Udayam on Google
B. Rajesh Oct 05, 2026 6:20 PM విజయనగరంGeneral
భీమిలితో తమ కుటుంబానికి 40 ఏళ్ల అనుబంధం ఉందని వైసీపీ నేత బొత్స అనుష అన్నారు. భీమిలికి తాను మాత్రమే కాదని, ఇక్కడి ప్రతి కార్యకర్త ఇన్ఛార్జేనని ఆమె స్పష్టం చేశారు. ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకు తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ 'సూపర్ సిక్స్' హామీలు డకౌట్ అయ్యాయని విమర్శించిన ఆమె.. 2029లో జగన్ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...