వార్తలకు తిరిగి వెళ్లండిసీఎం రేవంత్‌పై పోస్టులు.. డీజీపీకి బల్మూర్ వెంకట్ ఫిర్యాదు Harika Oct 05, 2026 6:49 PM హైదరాబాద్General00SaveShareసీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ డీజీపీని కలవనున్నారు. పోస్టులపై ఫిర్యాదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. 0 0 Save Share CommentsGPostLoading comments...