వార్తలకు తిరిగి వెళ్లండి
కాన్పూర్ హైవేపై వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఆవనూనె ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో వేల లీటర్ల నూనె రోడ్డుపైకి ప్రవహించింది. ట్యాంకర్ దెబ్బతినడంతో నూనె ధారగా కారింది.
దీంతో స్థానికులు బకెట్లు, డబ్బాలతో నూనె తీసుకునేందుకు ఎగబడ్డారు. మరికొందరు వీడియోలు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

