వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై మంత్రి లోకేశ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జీరో స్టార్ పాఠశాలలను వన్ స్టార్‌కు అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్ల అభివృద్ధి, 7 వేల హైస్కూళ్లలో కంప్యూటర్, అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆదేశించారు. నిరుద్యోగ యువతకు జర్మన్, జపనీస్ శిక్షణతో విదేశీ ఉద్యోగాలు కల్పించాలని సూచించారు.
Comments
Loading comments...

