వార్తలకు తిరిగి వెళ్లండి
ఈజిప్టులోని గిజాలో బాల్కనీ నుంచి కిందపడుతున్న చిన్నారిని అహ్మద్ అనే వ్యక్తి క్షణాల్లో పట్టుకుని రక్షించారు. షాప్ వద్ద రోడ్డుపై ఉన్న ఆయనకు మరో బాలుడు హెచ్చరించడంతో వెంటనే స్పందించి చిన్నారిని కిందపడకుండా ఒడిసిపట్టుకున్నారు.
ఈ ఘటన వీడియో వైరల్‌గా మారగా, అహ్మద్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Comments
Loading comments...

