వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియలో ఫామ్-6, 6A, 7, 8లో తప్పుడు ప్రకటనలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ సీఈవో సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా ఓటర్ల తొలగింపునకు సంబంధించిన ఫామ్-7 బల్క్ దరఖాస్తులపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, DEOలకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...

