వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్ నగర్ లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు.
ధనిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లలో కూడా పెన్షన్ రూ.2 వేల లోపే ఇస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ లో రూ.4 వేల నుంచి రూ.15 వేలుఅందజేస్తున్నామని వివరించారు.
Comments
Loading comments...

