వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో గత రెండు రోజులుగా చోటుచేసు కుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, భీమిలి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం గురువారం ఆనందపురంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైకాపా రీజినల్ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న పలువురు నియోజకవర్గ స్థాయి నేతలు ప్రస్తుత పరిస్థితులపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Comments
Loading comments...

