వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాల్లో బొత్స ఫ్యామిలీ మరో అడుగు ముందుకేసింది. భీమిలి YCP ఇన్ఛార్జ్ గా అనూష బాధ్యతలు చేపట్టిన రోజే భీమిలితో తన అనుబంధాన్ని గుర్తుచేశారు. 'మా తాత పుట్టింది ఇక్కడే.. ఈ రుణం తీర్చుకుంటా.. ఇక భీమిలిలోనే ఉంటా' అంటూ ఆమె చేసిన కామెంట్స్ రాజకీయాల్లో ఆసక్తిని పెంచాయి.
ఇదే సమయంలో ఆమెను భీమిలి MLAగా గెలిపించాలంటూ తండ్రి చేసిన పిలుపు.. బొత్స ఫ్యామిలీ టార్గెట్ భీమిలిపైనే అన్న సంకేతాలను మరింత బలపరిచింది.
Comments
Loading comments...

