Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక దర్శనం

Follow Udayam on Google
hari Aug 16, 2026 3:13 PM రాజన్న సిరిసిల్లGeneral
భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక దర్శనం - Udayam
నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన శ్రీభీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అర్చకులు రాజేశ్వర శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగుల పంచమి సందర్భంగా స్థానిక భక్తులు సులభంగా నాగేంద్రస్వామిని దర్శించుకునేందుకు భీమేశ్వరస్వామి ఆలయం పశ్చిమ ద్వారం ద్వారా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...