Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమేశ్వర స్వామి వారిని 31,601 మంది భక్తులు దర్శించుకున్నారు

Follow Udayam on Google
hari Aug 16, 2026 3:14 PM రాజన్న సిరిసిల్లGeneral
భీమేశ్వర స్వామి వారిని 31,601 మంది భక్తులు దర్శించుకున్నారు - Udayam
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1:25 గంటల వరకు సుమారు 31,601 మంది భక్తులు దర్శించుకున్నట్లుఆలయ పిఆర్వో శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలను ఆలయ అధికారులు కల్పించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...