Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Follow Udayam on Google
babu varun Aug 29, 2026 4:48 PM రాజన్న సిరిసిల్లGeneral
భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు - Udayam
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి ఆలయానికి శనివారం భారీగా తరలివచ్చారు. భక్తులు తలనీలాలు, కోడె మొక్కులు చెల్లించి ప్రత్యేక అభిషేకాలు, అన్నపూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థాన అధికారులు, SPF సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...