Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమేశ్వర ఆలయానికి భారీగా భక్తులు

Follow Udayam on Google
babu varun Sep 04, 2026 6:38 PM రాజన్న సిరిసిల్లGeneral
భీమేశ్వర ఆలయానికి భారీగా భక్తులు - Udayam
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ భీమేశ్వరాలయంలో శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ముందుగా ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి, కోడె మొక్కులు, ఇతర మొక్కులు చెల్లించుకుని స్వామివారి సేవలో తరిస్తున్నారు.

Comments

G
Loading comments...