Udayam Digital
Menu

భీమదేవరపల్లి: ఇందిరమ్మ బీమాకు దరఖాస్తు చేసుకోండి

Sai Nath Nov 20, 2026 4:04 PM హన్మకొండ General
భీమదేవరపల్లి: ఇందిరమ్మ బీమాకు దరఖాస్తు చేసుకోండి - Udayam Digital
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ఈ నెల 19 నుంచి వచ్చే నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో వీరేశం తెలిపారు. కుటుంబంలోని ఒకరికి రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందిస్తుందన్నారు. దరఖాస్తు కోసం లబ్ధిదారు, కుటుంబ సభ్యులు, నామినీల ఆధార్ వివరాలు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ మరియు బీమా మొత్తంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...