వార్తలకు తిరిగి వెళ్లండి

భీమడోలులో వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం చంద్రబాబుకు పోస్ట్‌కార్డులు పంపి నిరసన చేపట్టారు. రూ.11 వేల గౌరవ వేతనంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వేతనం పెంచి పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు వీఆర్వో గ్రేడ్-2 పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 18 మంది వీఆర్ఏలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

