Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమారంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Follow Udayam on Google
Udayam News Reporter Sep 18, 2026 7:17 PM జగిత్యాలGeneral
భీమారంలో ఉచిత మెగా వైద్య శిబిరం - Udayam
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా జిర్డ్స్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంగడి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో భీమారం మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆక్సిజన్ హాస్పిటల్ డాక్టర్ సంతోష్ రెడ్డి, శ్రావణ్ ENT, జనరల్ హాస్పిటల్ డాక్టర్ వెంకటేష్ వైద్య సేవలు అందించారు.

Comments

G
Loading comments...