వార్తలకు తిరిగి వెళ్లండి

బీంనగర్ మరియు అల్లిపురం ఏరియా లో 2 డెంగీ కేసులు నమోదు అయిన దృష్ట్యా శ్రీ. వరప్రసాద్ రెడ్డి జిల్లా మలేరియా అధికారి మరియు నాగభూషణరావు సహాయ మలేరియా అధికారి వారి సిబ్బంది తో కలిసి హుటాహుటిన ఆయా ప్రదేశాలు సందర్శించి వ్యాధి నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది.
వ్యాధి నమోదు అయిన ఇంటి నుండి చుట్టుపక్కల సుమారు 100 ఇళ్ళు తనిఖీ చేసి లార్వా కనుగొన్న సుమారు 15 ప్రాంతాల్లో లార్వా నిర్ములన చేయడం జరిగింది.
Comments
Loading comments...

