Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగత్సింగ్ స్ఫూర్తితో పోరాడాలి

Follow Udayam on Google
Ganga Sep 28, 2026 8:48 PM పార్వతీపురం మన్యంGeneral
భగత్సింగ్ స్ఫూర్తితో పోరాడాలి - Udayam
భగత్సంగ్ పోరాట స్ఫూర్తితో దేశ రక్షణ కోసం పోరాడాలని సీపీఐ(ఎంఎల్) రెడ్ఆర్ జిల్లా కార్యదర్శి తోట జీవన్ పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం పట్టణంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. భగత్ సింగ్ జీవితకాలం కేవలం 23 సంవత్సరాలే అయినప్పటికీ, ఆయన ఆలోచనలు శతాబ్దాలుగా భారత యువతను ప్రభావితం చేస్తూనే ఉన్నాయని జీవన్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...