Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగ్గుమన్న పాలిటెక్నిక్ విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో​

Follow Udayam on Google
santhoshmarri Aug 19, 2026 2:54 PM జగిత్యాలgeneral
భగ్గుమన్న పాలిటెక్నిక్ విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో​ - Udayam
కోరుట్లలో పాలిటెక్నిక్ విద్యార్థులు భగ్గుమన్నారు పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలో మార్పులను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు బస్టాండ్ వద్ద బైఠాయించి ధర్నా పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక ఉన్నత విద్యా విభాగంలోనే కొనసాగించాలని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...