వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)లో 660 గ్రేడ్-IV పోస్టుల భర్తీకి నవంబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
టెన్త్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI/NTC, అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఉండాలి. CBT, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం రూ.24,000–65,000. దరఖాస్తుకు: careers.bhel.in
Comments
Loading comments...

